-
Home » New Farmer Registration
New Farmer Registration
పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? ఫిబ్రవరి 24నే వాయిదా విడుదల.. మీ కేవైసీ స్టేటస్, అర్హతను ఇలా చెక్ చేసుకోండి!
February 15, 2025 / 05:38 PM IST
PM Kisan : ప్రధాని మోదీ ఫిబ్రవరి 24న బీహార్లోని భాగల్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిసాన్ 19వ విడతను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. మీ కేవైసీ స్టేటస్, అర్హత వంటి వివరాలను ఇలా చెక్ చేసుకోండి.
పీఎం కిసాన్ 19వ విడతపై ఉత్కంఠ.. రైతులు ఈ పనిచేయకుంటే డబ్బులు పడవు.. ఫుల్ డిటెయిల్స్..!
February 14, 2025 / 11:14 AM IST
PM Kisan 19th installment : పీఎం కిసాన్ యోజన కింద ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు 3 విడతలుగా రూ. 2వేలు చొప్పున ఏడాదికి రూ. 6వేల ఆర్థిక సాయం అందిస్తుంది.