Home » new financial year
చాలా ఏజెన్సీలు ఇటీవల భారతదేశ వృద్ధి రేటు అంచనాలను సవరించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2023లో వృద్ధి రేటును 5.9 శాతంగా అంచనా వేసింది. తర్వాత దానిని 6.1 శాతానికి సవరించింది. 2024లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది
కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం పన్ను నుంచి పొదుపు పథకాల వరకు నిబంధనల్లో మార్పులు చేసింది. నిబంధనల మార్పులతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కార్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలోనే కార్ల ధరలు పెరిగాయి.