Home » New Gadget
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్‌మి నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తోంది. వచ్చేవారమే (జనవరి 18)న Realme 9i స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది.
బట్టతల వచ్చిందని బాధపడుతున్నారా? బట్టతలకు ఇక గుడ్‌బై చెప్పేయండి.. కొత్త వెంట్రుకలు మెలిపించే కొత్త గాడ్జెట్ టెక్నిక్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. గామా కిరణాలతో సాధ్యమేనట.