Home » New generation Apple
Apple TV 4K : ఆపిల్ కొత్త డిజైన్, ఐప్యాడ్ Pro M2 చిప్‌తో కూడిన ఐప్యాడ్‌తో సహా అనేక ప్రొడక్టులను లాంచ్ చేసింది. ఐప్యాడ్లతో పాటు, Apple నెక్స్ట్ జనరేషన్ Apple TV 4Kని కూడా ప్రకటించింది. స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.