Home » New Honda City
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా నుంచి కొత్త కారు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఐదో జనరేషన్ New Honda City కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర (V MT పెట్రోల్ వేరియంట్) రూ.10.90 లక్షల నుంచి అందుబాటులో ఉండనుంది. మిడ్ సైజ్ సెడాన్ మాదిరి మూడు ఇంజిన్ గేర్ బాక్సులత�