Home » New In-branded
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మళ్లీ తిరిగి వస్తోంది. ఇటీవల, సంస్థ CEO ఒక కొత్త ఎమోషనల్ వీడియో ద్వారా ఈ విషయం గురించి వెల్లడించారు. భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తున్నానని మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ క్రమంలో