New Jawa 350 Price

    కొత్త జావా 350 మోటార్‌సైకిల్ ఇదిగో.. ధర ఎంతంటే?

    January 15, 2024 / 05:22 PM IST

    New Jawa 350 Motorcycle : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి జావా ప్రొడక్టు రేంజ్‌లో ఇప్పుడు కొత్త జావా 350 బైక్ వచ్చేసింది.. ఈ బైకు ధర మార్కెట్లో రూ.2.15 లక్షలు ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

10TV Telugu News