Home » new Jio prepaid plan
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త లాంగ్-టెర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఈ దీర్ఘకాలిక ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లాంగ్ టెర్మ్ బెనిఫెట్స్ పొందవచ్చు.