Home » New Lockdown
పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.
Follow Covid Norms : కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తారా.. లేక మరో లాక్డౌన్ను ఎదుర్కొంటారా..? అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం నియంత్రణ�