new looks

    బాలయ్య కొత్త లుక్స్ అదుర్స్

    September 1, 2019 / 11:13 AM IST

    కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ 105వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం స్టైలిష్ గా మారిన బాలయ్య లుక్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేసింది. బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈసారి జోడీగా అభిమానుల �

10TV Telugu News