-
Home » new marriage age
new marriage age
Marriage Bill : వివాహ వయసు సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన స్మృతి ఇరానీ
December 21, 2021 / 03:46 PM IST
సభలో గందరగోళం మధ్య వివాహ వయస్సు సవరణ బిల్లును ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బిల్లును లోక్సభ ముందుకు తీసుకొచ్చారు.