Home » new name logo
దేశంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్, ఐడియా సంస్థ దూకుడు పెంచింది. కొత్త పేరు, కొత్త లోగోతో ముందుకు వచ్చింది. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన బ్రాండ్ పేరును మార్చేసింది. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) తన బ్రాండ్ ని ‘వీఐ’ (Vi)(We అని పలకాలి) �