-
Home » New Omicron sub-variant
New Omicron sub-variant
New Omicron sub-variant : భారత్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు.. దీపావళి తర్వాత కేసులు పెరగొచ్చు..!
October 17, 2022 / 10:09 PM IST
భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది.