Home » new OnePlus Nord CE 3 Specifications
OnePlus Nord CE 3 : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) త్వరలో OnePlus Nord CE 3 ఫోన్ లాంచ్ చేయాలని భావిస్తోంది. అధికారిక లాంచ్ ముందే.. నార్డ్ CE3 ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి.