Home » new parking
ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గీతారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు యాదగిరిగుట్ట నర్సన్నకు చెడ్డపేరు తీసుకొస్తోంది. తాజాగా కొండపై పార్కింగ్ ఫీజుల దోపిడీకి తెరతీశారు ఈవో గీతారెడ్డి.