Home » New Parliament Inauguration
ఉదయనిధి స్టాలిన్ తన ప్రకటనలో సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని రద్దు చేయాలని ఆరోపించారు. ఇక సెప్టెంబర్ 2 న ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చారు.
మరో 25 ఏళ్లలో భారత్ 100 ఏళ్ల స్వాతంత్రాన్ని జరుపుకుంటుంది. 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. భారత్‌ను చూసి అనేక దేశాలు ప్రేరణ పొందుతాయి.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ తెప్పించి వినియోగించారు. స్టోన్వర్క్కు సంబంధించి అంతా రాజస్థాన్‌లో చేయించారు.
పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు క్యాబినెట్ మంత్రులు పాల్గొన్నారు.
మేం ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోవడం లేదు. ఇది కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.