Home » new parliamentary board
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీని నియమించారు.ఈరెండింటిలోను తెలంగాణ నుంచి కే లక్ష్మణ్ కు స్థానం కల్పించింది బీజేపీ అధిష్టానం.