Home » New perspective
బాధితుల ఫోన్లోని నెంబర్లను సేకరించి స్నేహితులతో యువతుల డీపీలు పెట్టి వాట్సాప్ చాటింగ్ చేస్తూ వారికి నగ్న ఫోటోలు పంపుతున్నారు. వాటిని స్క్రీన్‌షాట్ తీసి మీ స్నేహితుడు డబ్బు కట్టలేదని.. మీరు కట్టాలంటూ వేధిస్తున్నారు.
చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలని ముఠా చైనాకు తరలించింది. తాజాగా లోన్ యాప్స్ పేరుతో రూ.5 వేల కోట్లను తరలించినట్లు ఈడీ గుర్తించింది.