Home » new Pixel car crash detection feature
Pixel Car Crash Detection : గూగుల్ ఇటీవల భారత్లో పిక్సెల్ ఫోన్ల కోసం కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ను విస్తరించింది. ఈ ఫీచర్ తీవ్రమైన ప్రమాదాలను గుర్తించడానికి, అత్యవసర సహాయం కోసం కాల్ చేయడానికి లొకేషన్, మోషన్ సెన్సార్లు, పరిసర శబ్దాలను ఉపయోగిస్తుంది.