Home » new planet
దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తన చుట్టూ తాను తిరగకపోవడం వల్ల ఓ వైపు కాంతి, మరోవైపు చీకటితో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Astronomers కొత్త గ్రహం పుట్టుకను కనుగొన్నామని దానికి సాక్ష్యం కూడా దొరికిందని అంటున్నారు. భూమికి 520 కాంతి సంవత్సరాల దూరంలో దూరంలో దుమ్ము, గ్యాస్ ఉన్నట్లు గుర్తించారు. దానికి పేరు ఏబీ ఔరిగా అని కూడా పేరు పెట్టారు. చిలేలో ఉన్న యూరోపియన్ సదరన్ అబ్జర్వ