Home » new Precise seeking feature
YouTube : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ లో మేజర్ అప్డేట్ వచ్చింది. యూట్యూబ్ లో అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ రీడిజైన్ చేసింది. అలాగే వీడియోను కావాల్సిన విధంగా జూమ్ చేసుకునేలా వీలు కల్పించింది.