Home » new prepaid plan
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ కంటెంట్‌ను చూడడానికి వాడుకోవచ్చు.
ఢిల్లీ: కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికాం కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ప్లాన్లు ప్రకటిస్తున్నాయి. రిలయన్స్ జియో ప్లాన్లకు ధీటుగా ఎయిర్టెల్ సూపర్ ప్లాన్ అనౌన్స్ చేసింది.