Home » new privacy option
Whatsapp New Feature : ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్లో కొత్త ఫీచర్ వస్తోంది. ప్రత్యేకించి iOS యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.
వాట్సాప్ డెస్క్ టాప్ వెబ్ వెర్షన్ (Whatsapp Web)లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. ప్రైవసీ ఆప్షన్.. డెస్క్ టాప్ వెర్షన్ కోసం వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్ తెచ్చేందుకు వర్క్ చేస్తోంది.