new problem

    పాపం రాజాసింగ్, ఇలాంటి కష్టం ఏ పార్టీ ఎమ్మెల్యేకి రాకూడదు

    September 15, 2020 / 02:58 PM IST

    తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పార్టీ రాష్ట్ర నేతలపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలపై నిరంతర

10TV Telugu News