-
Home » New Rajasthan Cabinet
New Rajasthan Cabinet
Sachin Pilot : త్వరలో రాజస్థాన్ కేబినెట్ విస్తరణ.. గెహ్లాట్ మంత్రివర్గంలోకి పైలట్..!
September 1, 2021 / 07:40 AM IST
రాజస్థాన్ కేబినెట్ విస్తరణకు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం అనుమతించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన కేబినెట్ త్వరలో విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది.