-
Home » new regime
new regime
Taliban : తాలిబన్ కొత్త ప్రభుత్వం : కాబూల్ గవర్నర్, మేయర్ సహా ఏడుగురి పేర్లు ప్రకటన!
August 24, 2021 / 08:05 PM IST
అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తమ ప్రభుత్వంలో అధికారులు ఏయే పదవులు చేపట్టనున్నారో ప్రకటించింది.