Home » new Rs.20
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో),