Home » New rules in CPL
క్రికెట్లో ఫుట్‌బాల్ తరహాలో రెడ్ కార్డ్ నిబంధనను తీసుకువస్తున్నారు. ఒక జట్టు నిర్ణీత సమయంలోగా 20వ ఓవర్‌ను వేయకపోతే 11 మంది ఆటగాళ్లలోంచి ఒక ప్లేయర్ మైదానం వీడి వెళ్లాల్సి ఉంటుంది.