-
Home » new samsung budget phones 2022
new samsung budget phones 2022
Samsung Budget Phones : శాంసంగ్ నుంచి డ్యుయల్ కెమెరాలు, లాంగ్ బ్యాటరీతో రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?
December 20, 2022 / 10:06 PM IST
Samsung Budget Phones : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ Galaxy S సిరీస్ స్మార్ట్ఫోన్ రేంజ్ విస్తరించింది. శాంసంగ్ (Samsung Galaxy A04), (Samsung Galaxy A04e) ఫోన్లను ప్రవేశపెట్టింది.