Home » new school building
మా స్కూల్లో బెంచీలు లేవు..మేమంతా నేలమీదే కూర్చొంటున్నాం. మా యూనిఫామ్లకు దుమ్ము అంటుకొని మాసిపోతున్నాయి. రోజూ అమ్మావాళ్లు తిడుతున్నారు. టాయిలెట్ మరీ ఘోరంగా ఉంది.మాకో మంచి స్కూల్ కట్టించండీ మోదీజీ అంటూ ఓ బాలిక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో �