Home » New Shepard rocket
రాకేశ్‌శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించే అవకాశం మీకే దక్కొచ్చు. భారతీయుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది సెరా.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాలని తెగ ఆరాటపడ్డాడు. స్పేస్‌లోకి వెళ్లేందుకు సీటు కూడా ఖరారు చేసుకున్నాడు. ఏకంగా 2.8 కోట్ల డాలర్లు (రూ.206 కోట్లు) ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడో ప్యాసింజర్..
అంతరిక్షంలోకి వెళ్లాలనేది ఆమె డ్రీమ్.. ఆరు దశాబ్దాల కల.. ఎట్టకేలకు ఇప్పుడు సాధ్యమైంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లాలనే ఆశయాన్ని నెరవేర్చుకుంటోంది.. 82ఏళ్ల మహిళ.. ఆమే.. Wally Funk..