Home » New shopping button
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్.. యాప్‌లో కొత్త షాపింగ్ బటన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు ఒకే క్లిక్‌తో వాట్సాప్ బిజినెస్ ఖాతాల కేటలాగ్‌ను చూడగలరు. కొత్త షాపింగ్ బటన్ వీడియో కాల్ బటన్ ద్వారా భర్తీ చేయబడింది. క్రొత్త ఫీచర్‌తో, వ్యాప�