New Show

    హింసనేదే ఉండదు.. ప్రతి సీన్ గన్‌లా పేలుతుంది – ప్రవీణ్ సత్తారు

    November 9, 2020 / 01:47 PM IST

    Tamannaah Bhatia Press Meet : టాలీవుడ్ నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ 11th Hour. ఈ సినిమాలో హింసనేది ఉండదని, ప్రతి సీన్ గన్‌లా పేలుతుందని అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సీరీస

10TV Telugu News