-
Home » New Smartphones 2025
New Smartphones 2025
మార్చిలో రిలీజ్ అయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ఈ లిస్టులో మూడో ఫోన్ వండర్ఫుల్.. ఫుల్ డిటెయిల్స్..!
March 2, 2025 / 08:35 PM IST
New Smartphones 2025 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఈ మార్చి నెలలో సరికొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇందులో శాంసంగ్ నుంచి నథింగ్ ఫోన్ వరకు అద్భుతమైన ఫోన్లు ఉన్నాయి. పూర్తి జాబితాను ఓసారి లుక్కేయండి.