Home » New SMS Rules
రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వోడాఫోన్-ఐడియా (Vodafone idea)తో సహా టెలికాం ఆపరేటర్లను సిమ్ మార్పిడి (SIM Exchange) లేదా అప్గ్రేడ్ ప్రక్రియలో SMS సౌకర్యాన్ని (ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రెండూ) నిలిపివేయాలని DoT ఆదేశించింది.