Home » NEW STRAIN COVID-19
Maharashtra imposes night curfew మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో డిసెంబర్-22 నుంచి జనవరి-5వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం(డిసెంబర్-21,2020)ఉద్దవ్ సర్కార్ ప్రకటించింది. 15 రోజుల పాటు రాత్రి 11 గంటల నుం�