Home » new survey
Indian women working : వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్నారు మహిళలు. అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి చేసుకొనే అవకాశం ఉంటోందంటున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం ఆదా అవుతోందని, ఇంటి నుంచే ఆఫీసు పనులు కూడా చక్కపెట్టేస్తామని వెల్లడిస్తున్నారంట. గత సంవత్సరం కరోనా కారణంగా.