-
Home » New tap connections
New tap connections
హైదరాబాద్ లో నల్లా కనెక్షన్ కోసం ప్రత్యేక క్యాంప్ లు
May 7, 2019 / 04:45 AM IST
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, ఔటర్ గ్రామాల్లో కొత్త నల్లా కనెక్షన్ల జారీకి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. శివార్లలో చేపట్టిన హడ్కో, ఔటర్ గ్రామాల్లో చేపట్టిన తాగునీటి