-
Home » New Tax
New Tax
టాక్స్ పేయర్లకు భారీ షాక్..! కొత్త టాక్స్ చట్టం అమల్లోకి.. ప్రతి ట్రాన్సాక్షన్‌పై నిఘా.. ఇక తప్పించుకోలేరు!
April 1, 2026 / 02:12 PM IST
New Tax System 2026 : పాన్ (PAN), ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు, విదేశీ ఖర్చులకు సంబంధించిన నిబంధనలలో భారీగా మార్పులు వచ్చాయి. దాదాపు 65 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త 2025 ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.