Home » new Telangana Secretariat in one year
Shapoorji Pallonji Company : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పనులకు సంబంధించిన టెండర్ ఫైనల్ అయిపోయింది. షాపూర్జీ పల్లోంజి సంస్థ.. ఈ కీలక టెండర్‌ను సొంతం చేసుకుంది. ఏడాదిలోపు సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు.. ఆర్ అండ్ బీ శాఖక�