Home » New Telecom Act
New Telecom Act : టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 అమలులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలు లేదా నెట్వర్క్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఇప్పుడు ఎక్కువ అధికారం ఉంటుంది.