-
Home » New Telecom Rule
New Telecom Rule
సిమ్ కార్డులపై కొత్త రూల్.. భారత్‌లో ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌లు వాడొచ్చుంటే?
June 27, 2024 / 06:37 PM IST
New Telecom Rule : భారతీయ పౌరులు 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డ్‌లను పొందేందుకు అనుమతి ఉండదు. అదనపు సిమ్ కార్డులను కలిగి ఉంటే మొదటిసారి రూ. 50వేలు, ఆ తర్వాత ప్రతిసారి రూ. 2 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.