-
Home » New Trailer Show
New Trailer Show
PVR INOX Offer : పీవీఆర్ Inox బంపర్ ఆఫర్.. కేవలం రూ.1కే స్పెషల్ షో చూడొచ్చు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!
April 17, 2023 / 08:59 PM IST
PVR INOX Offer : సమ్మర్ సీజన్లో మల్టీప్లెక్స్‌ల్లో సినిమాలు చూడాలని ఉందా? ఇదే సరైన అవకాశం.. పీవీఆర్ (PVR INOX) స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఆసక్తిగల వారు మల్టీపెక్స్ స్ర్కీన్లలో ప్రత్యేకమైన స్ర్కీనింగ్ షోలను వీక్షించవచ్చు.