Home » new treatment
బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్)కు ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. అయితే అమెరికా పరిశోధకులు క్యాన్సర్ కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. ఈ చికిత్సా విధానంలో ‘టాల్కెటామాబ్’ అనే డ్రగ్ ను రోగులకు ఇంజెక్ట్ చేశారు. రెండు దశల్లో క్లినికల