Home » new true wireless earphones
Nothing True Wireless Earphones : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు నథింగ్ నథింగ్ టెక్ బ్రాండ్ మరో ప్రొడక్టులను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. లండన్‌కు చెందిన టెక్ స్టార్టప్ అక్టోబర్ 26న నథింగ్ ఇయర్ స్టిక్ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించి