New twist in Nayanthara surrogacy controversy

    Nayanthara: నయనతార సరోగసి వివాదంలో సరికొత్త ట్విస్ట్..

    October 16, 2022 / 07:37 PM IST

    ఇటీవల నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరూ సరోగసీ ద్వారా అమ్మానాన్నలు అయ్యారంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం.. "�

10TV Telugu News