Home » New uniform
భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకతగా చెప్పవచ్చు.
కొత్తగా తీసుకొస్తున్న యూనిఫాం “డిజిటల్” నమూనాను కలిగి ఉంటుంది. ఆర్మీ యూనిఫామ్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) రూపొందించింది.