Home » new update coming from salar movie
ప్రభాస్ హీరోగా కేజీఎస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన కేజీ అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది.