Home » new variant Omicron
దేశంలో కొత్తగా 8,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి 415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
లక్షల మందిని పొట్టన పెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 13 దేశాలకు వ్యాపించింది.
ఒమిక్రాన్ వ్యాపించిన దేశాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్లు కూడా చేరాయి.
కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ పేరు వెనుక..చైనా అధ్యక్షుడు పేరులో ‘ Xi ’ Jinping‘ లో Xi ’కథాకమామీషు..
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తమైంది. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కొత్త వేరియంట్స్, మూడో వేవ్ వస్తే ఎదుర్కొనే చర్యలపై సమీక్షిస్తున్నారు.
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా..కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించనుంది.