Home » New Voter Registration
ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా? అయితే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్గా అడ్రస్ మార్చుకోవచ్చు. ఆన్లైన్లో ఓటర్ ఐడీ కార్డు అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది.